(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.21. అధ్యాయః 021
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రతి దేవస్థానస్య వచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

దేవస్థాన ఉవాచ। 12-21-0x(6074)(73414)
అత్రైవోదాహరంతీమమితిహాసం పురాతనం।
ఇంద్రేణ సమయే పృష్టో యదువాచ బృహస్పతిః॥ 12-21-1(73415)
సంతోషో వై స్వర్గసమః సంతోషః పరమం సుఖం।
తుష్టేర్న కించిత్పరతః సా సంయక్ప్రతితిష్ఠతి॥ 12-21-2(73416)
యదా సంహరతే కామాన్కూర్మోఽంగానీవ సర్వశః।
తదాఽఽత్మజ్యోతిరచిరాత్స్వాత్మన్యేవ ప్రసీదతి॥ 12-21-3(73417)
న విభేతి యదా చాయం యదా చాస్మాన్న బిభ్యతి।
కామద్వేషౌ చ జయతి తదాఽఽత్మానం చ పశ్యతి॥ 12-21-4(73418)
యదాఽసౌ సర్వభూతానాం న ద్రుహ్యతి న కాంక్షతి।
కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా॥ 12-21-5(73419)
ఏవం కౌంతేయ భూతాని తంతం ధర్మం తథాతథా।
తదాఽఽత్మనా ప్రపశ్యంతి తస్మాద్వుధ్యస్వ భారత॥ 12-21-6(73420)
అన్యే సామ ప్రశంసంతి వ్యాయామమపరే జనాః।
నైకం న చాపరం కేచిదుభయం చ తథాఽపరే॥ 12-21-7(73421)
యజ్ఞమేకే ప్రశంసంతి సంన్యాసమపరే జనాః।
`నైకం న చాపరం కేచిదుభయం చ తథాఽపరే॥' 12-21-8(73422)
దానమేకే ప్రశంసంతి కేచిచ్చైవ ప్రతిగ్రహం।
కేచిత్సర్వం పరిత్యజ్య తూష్ణీం ధ్యాయంత ఆసతే॥ 12-21-9(73423)
రాజ్యమేకే ప్రశంసంతి ప్రజానాం పరిపాలనం।
హత్వా ఛిత్త్వా చ భిత్త్వా చ కేచిదేకాంతశీలినః॥ 12-21-10(73424)
ఏతత్సర్వం సమాలోక్య బుధానామేవ నిశ్చయః।
అద్రోహేణైవ భూతానాం యో ధర్మః స సతాం మతః॥ 12-21-11(73425)
అద్రోహః సత్యవచనం సంవిభాగో దయా దమః।
ప్రజనం స్వేషు దారేషు మార్దవం హీరచాపలం॥ 12-21-12(73426)
ఏవం ధర్మం ప్రధానేష్టం మనుః స్వాయంభువోఽబ్రవీత్।
తస్మాదేతత్ప్రయత్నేన కౌంతేయ ప్రతిపాలయ॥ 12-21-13(73427)
యో హి రాజ్యే స్థితః శశ్వద్వశీ తుల్యప్రియాప్రియః।
క్షత్రియో యజ్ఞశిష్టాశీ రాజా శాస్త్రార్థతత్త్వవిత్॥ 12-21-14(73428)
అసాధునిగ్రహరతః సాధూనాం ప్రగ్రహే రతః।
ధర్మవర్త్మని సంస్థాప్య ప్రజా వర్తేత ధర్మతః॥ 12-21-15(73429)
పుత్రసంక్రామితశ్రీశ్చ వనే వన్యేన వర్తయేత్।
విధానమాశ్రమాణాం వై కుర్యాత్కర్మాణ్యతంద్రితః॥ 12-21-16(73430)
య ఏవం వర్తతే రాజన్స రాజా ధర్మనిశ్చితః।
తస్యాయం చ పరశ్చైవ లోకః స్యాత్సంఫలోదయః॥ 12-21-17(73431)
నిర్వాణం హి సుదుష్ప్రాప్యం బహువిఘ్నం చ మే మతం॥ 12-21-18(73432)
ఏవం ధర్మమనుక్రాంతాః సత్యదానతపః పరాః।
ఆనృశంస్యగుణైర్యుక్తాః కామక్రోధవివర్జితాః॥ 12-21-19(73433)
ప్రజానాం పాలనే యుక్తా ధర్మముత్తమమాస్థితాః।
గోబ్రాహ్మణార్థే యుధ్యంతః ప్రాప్తా గతిమనుత్తమాం॥ 12-21-20(73434)
ఏవం రుద్రాః సవసవస్తథాఽఽదిత్యాః పరంతప।
సాధ్యా రాజర్షిసంఘాశ్చ ధర్మమేతం సమాశ్రితాః।
అప్రమత్తాస్తతః స్వర్గం ప్రాప్తాః పుణ్యైః స్వకర్మభిః॥ ॥ 12-21-21(73435)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకవింశోఽధ్యాయః॥ 21॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-21-3 యదా ప్రసీదతి తదా తుష్టిః ప్రతితిష్ఠతీతి పూర్వేణ సంబంధః॥
12-21-7 సామ ప్రీతిం। వ్యాయామం యత్నం॥
12-21-12 ప్రజనే పుత్రోత్పాదనం॥
12-21-15 ప్రగ్రహే సంగ్రహే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.